శ్రీరంగం మిల్క్ ప్రొడక్ట్స్ అధినేత మైక్ సెట్లు హారన్స్సెట్లు ఆమ్ప్లిఫైర్స్ దేవస్థానం వితరణ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, February 15, 2023

శ్రీరంగం మిల్క్ ప్రొడక్ట్స్ అధినేత మైక్ సెట్లు హారన్స్సెట్లు ఆమ్ప్లిఫైర్స్ దేవస్థానం వితరణ

 శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా నరసరావుపేట వా స్తవులు శ్రీరంగం మిల్క్ ప్రొడక్ట్స్ అధినేత  మైక్ సెట్లు హారన్స్సెట్లు ఆమ్ప్లిఫైర్స్ దేవస్థానం వితరణగా ఇచ్చారు 



    స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా  నరసరావుపేట వాస్తవులు శ్రీరంగం మిల్క్ ప్రొడక్ట్స్ అధినేత  డి శ్రీనివాసులు దేవస్థానంకి మైక్ సెట్లు హారన్స్సెట్లు ఆమ్ప్లిఫైర్స్ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు సమక్షంలో దేవస్థానానికి అందజేశారు ,అనంతరం  ప్రత్యేక దర్శనం  ఏర్పాటు చేశారు. శ్రీ దక్షిణ మూర్తి సన్నిధి వద్ద  , శ్రీకాళహస్తీశ్వర పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు  మరియు ఆలయ కార్యనిర్వణాధికారి వారు శేషవస్త్రాలతో సత్కరించి వేదపండితులచే ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని , తీర్థప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు మరియు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు మరియు ఆలయ అధికారులు  తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad