మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుభ సందర్భంగా ఈ రోజు ఉదయం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి శివమాలతో దీక్ష ప్రారంభించారు MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి .
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఎమ్మెల్యే గారితో పాటు శివయ్య భక్తులు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మరియు సర్పంచులు అలాగే పట్టణ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున శివమాల దీక్ష ప్రారంభించారు.
ముందుగా ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికిన దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు ఆలయ అధికారులు.
No comments:
Post a Comment