శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా నాయుడుపేట వాసులు సాగర్ సిమెంట్ అధినేత 300 టీ షర్ట్లు దేవస్థానానికి అందజేశారు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలక మండలి చైర్మన్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా నాయుడుపేట వాసులు సాగర్ సిమెంట్ అధినేత చెందిన కే సుబ్రహ్మణ్యం, సురేష్, రమేష్, 300 టీ షర్ట్లు లక్ష రూపాయలు విలువ చేసి శ్రీపాద సేవలకులకు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈవో సాగర్ బాబు సమక్షంలో దేవస్థానానికి అందజేశారు*. వీరికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయిలిగేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు.అనంతరం శ్రీ దక్షిణ మూర్తి సన్నిధి వద్ద , శ్రీకాళహస్తీశ్వర పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారు మరియు ఆలయ కార్యనిర్వణాధికారి వారు శేషవస్త్రాలతో సత్కరించి వేదపండితులచే ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని , తీర్థప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు మరియు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు మరియు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment