శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా బెంగళూరు వాస్తవులు కేఆర్ మార్కెట్ సంస్థ వారు నిత్య అన్నదానానికి పది టన్నుల కూరగాయలను విరాళంగా
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా బెంగళూరు వాస్తవులు కేఆర్ మార్కెట్ సంస్థ వారు నిత్య అన్నదానానికి పది టన్నుల కూరగాయలను శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు సమక్షంలో దేవస్థానానికి అందజేశారుఅనంతరం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. శ్రీ దక్షిణ మూర్తి సన్నిధి వద్ద , శ్రీకాళహస్తీశ్వర పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు ఆలయ కార్యనిర్వణాధికారి వారు శేషవస్త్రాలతో సత్కరించి వేదపండితులచే ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని , తీర్థప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు మున్నా రాయల్ మరియు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు మరియు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment