టెన్నిస్ అండర్ 17 రన్నర్ గా శ్రీకాళహస్తి విద్యార్థి రామిశెట్టి. విశాల్ రాజ్.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పట్టణం లోని సెయింట్ జేవీస్ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న రామిశెట్టి సాయి,సుజాత ల కుమారుడు విశాల్ రాజ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డీఎస్ఏ స్టేడియం నరససారావుపేట లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్ 17 విభాగంలో రన్నర్ గా నిలిచి న రామిశెట్టి. విశాల్ రాజ్రాష్ట్ర స్థాయిలో కాంస్య పతకం గెలుపొందినారు.ఫెడరేషన్ పల్నాడుజిల్లా కార్యదర్శి సి హెచ్.కోటీశ్వరావు చేతులు మీదుగా పతకం అందుకున్నాడు.ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు రామిశెట్టి. సాయి ,సుజాత లు మాట్లాడుతూ మా అబ్బాయి మధ్య తరగతి కుటుంబం లో జన్మించి,సెయింట్ జేవీస్ పాఠశాల నందు పదవ తరగతి చదువుకుంటు క్రీడా రంగంలో కూడా టెన్నిస్ అండర్-17 రాష్ట్ర స్థాయి లో కాంస్య పతకం అందుకోవడం చాలా సంతోషం గా వుందని, సెయింట్ జేవీస్ స్కూల్ సిబ్బంది కి ,తమ కుమారుడు కి సహ కిరించిన టెన్నిస్ కోచ్ లు కు కృతజ్ఞతలు తెలిపారు
No comments:
Post a Comment