మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్స కు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి ఆహ్వానం - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Tuesday, February 14, 2023

demo-image

మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్స కు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి ఆహ్వానం

poornam%20copy

 మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ్రీ శుక బ్రహ్మ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలక మండలి చైర్మన స్వయంగా వెళ్లి  ఆహ్వానించారు

WhatsApp%20Image%202023-02-13%20at%203.54.12%20PM

   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ్రీ శుక బ్రహ్మ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్వయంగా ఆహ్వానించారు .  వీరిని శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ధర్మకర్తల మండలి సభ్యులతో ఆలయ అధికారులు కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను స్వయంగా అందించి ఆహ్వానించారు.  ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు నాగభూషణం, ధర్మకర్తల మండలి సభ్యులు, , ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు జూలకంటి సుబ్బారావు పట్టణ ప్రముఖులు స్వర్గ మూర్తి పాలమంగళం రవి బాలా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages