అడిషనల్ జిల్లా కోర్ట్ జ్యూడిస్దీక్షన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాడుపూరి ప్రసాద్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని అడిషనల్ జిల్లా కోర్ట్ గెజిట్ నోటిఫికేషన్ ఈరోజు విడుదల అయింది. ఈ సందర్భంగా దీని సహకరించిన ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపిన బార్ అసోసియేషన్. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాడుపూరు ప్రసాద్ మరియు సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
మాడుపురూ ప్రసాద్ మాట్లాడుతూ.... ఈరోజు అడిషనల్ జిల్లా కోర్ట్ గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా త్వరగా పూర్తి చేసుకుని మరి కొద్ది రోజుల్లో మన చుట్టుపక్కల మండలాల్లోని ప్రజలందరూ అడిషనల్ జిల్లా కోర్ట్ ను ఉపయోగించుకుంటున్నారు.అని ఈ సందర్భంగా లా సెక్రటరీ మరియు లా సెక్రటరీ పిఏ మరియు జిల్లా జడ్జిలకు, రాష్ట్ర ప్రభుత్వం కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు.
No comments:
Post a Comment