భాష్యం పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ దినోత్సవం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పట్టణం లోని పానగల్ మెయిన్ రోడ్ నందున్న భాష్యం స్కూల్నందు జోనల్ ఇంచార్జి లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో రైజింగ్ స్టార్స్ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించబడినది. ఈ కార్యక్ర మాని కి ముఖ్య అతిథి PhD విద్యార్థిని బి.పూజిత విచ్చేసారు.ప్రతి విద్యార్థి జ్ఞానాని సంపదించి ఉన్నత స్థాయికి యధాగాలని చెప్పారు. ప్రిన్సిపాల్ హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతు ప్రైమరీ స్థాయి నుంచి పిల్లలకు సబ్జెక్ట్ నాలెడ్జ్ తో పాటు కంప్యూటర్, కరాటే, డాన్స్, అబాక, ఒలంపియాడ్ ఎగ్జామ్స్ ఇలాంటివి చాలా భాష్యం స్కూల్లో ఉన్నాయని చెప్పారు.పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.ఈ ప్రోగ్రాం లో హెచ్ ఎం నిరోషా , ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు పిల్లలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment