ముక్కంటి ఆలయ చైర్మన్ గా అంజూరు శ్రీనివాసులు నేడు ప్రమాణస్వీ కారం - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Friday, March 8, 2024

demo-image

ముక్కంటి ఆలయ చైర్మన్ గా అంజూరు శ్రీనివాసులు నేడు ప్రమాణస్వీ కారం

poornam%20copy

మరోసారి   ఆలయ చైర్మన్ గా  అంజూరు శ్రీనివాసులు  నేడు ప్రమాణస్వీ కారం 

WhatsApp%20Image%202024-03-08%20at%208.57.05%20PM

WhatsApp%20Image%202024-03-08%20at%208.57.09%20PM%20(1)

WhatsApp%20Image%202024-03-08%20at%208.57.09%20PM

WhatsApp%20Image%202024-03-08%20at%208.57.10%20PM%20(1)

WhatsApp%20Image%202024-03-08%20at%208.57.10%20PM

WhatsApp%20Image%202024-03-08%20at%208.57.11%20PM

WhatsApp%20Image%202024-03-08%20at%208.57.12%20PM%20(1)

WhatsApp%20Image%202024-03-08%20at%208.57.12%20PM

WhatsApp%20Image%202024-03-08%20at%208.57.13%20PM

WhatsApp%20Image%202024-03-08%20at%208.57.14%20PM

WhatsApp%20Image%202024-03-08%20at%208.57.15%20PM%20(1)

WhatsApp%20Image%202024-03-08%20at%208.57.15%20PM

WhatsApp%20Image%202024-03-08%20at%208.57.16%20PM%20(1)

WhatsApp%20Image%202024-03-08%20at%208.57.16%20PM

WhatsApp%20Image%202024-03-08%20at%208.57.17%20PM

WhatsApp%20Image%202024-03-08%20at%208.57.18%20PM

WhatsApp%20Image%202024-03-08%20at%208.57.19%20PM



స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

 దక్షిణ కైలాసం గా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర వాయు లింగేశ్వర ఆలయ ధర్మకర్త ల మండలి నియామకం ఇందులో 16 మందికి అవకాశం కల్పించారు

ధర్మకర్తల మండలి లో అంజూరు తారక శ్రీనివాసులు, జల్లి కృష్ణయ్య, ఎన్ జై శ్యామ్, కొండుగారి కృష్ణ కుమార్ , సి ప్రకాశం పంతులు, పసల  సుమతి, దాసరి జయమ్మ, ఎన్ లక్ష్మి, ఏం రమాప్రభ ,వి .చెంచులత ,కొండూరు సునీత ,జె భారతి  ,పెద్ధి  రెడ్డి మల్లికార్జున రెడ్డి, పి .సుబ్బరామ  గుప్తా , అవలపతి శ్రీనివాసులు , ఎక్స్ ఆఫీసియో సభ్యులుగా ఎస్ ఎం కే  గురుకుల్ గార్లు ను నియమించారు . 
       నూతన ధర్మకర్తల మండలి మహాశివరాత్రిని పురస్కరించుకుని శుక్రవారం  సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసినారు 
ధర్మకర్తల మండలి లో కొంతమంది స్థానికులకు అవకాశం కల్పించినందున శ్రీకాళహస్తి ప్రజలు హర్షం వ్యక్తం  చేస్తున్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages