శివపార్వతులతెప్పోత్సవంనేత్రపర్వం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, March 9, 2024

శివపార్వతులతెప్పోత్సవంనేత్రపర్వం

 శ్రీకాళహస్తీశ్వరాలయంలో శివరాత్రిఉత్సవాలనుపురస్కరించుకుని,నిన్న రాత్రి శివపార్వతులతెప్పోత్సవంనేత్రపర్వంగాజరిగింది.పెద్ద సంఖ్యలో భక్తులు తెప్పోత్సవం లో పాల్గొన్నారు








































స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

మొదటఅలంకారమండపంలోఉత్సవమూర్తుకువిశేషఅలంకరణచేసిపూజలునిర్వహించారు.అనంతరంఉత్సవమూర్తులనుచప్పరాలపైఅధిష్టింపజేసిమంగళవాయిద్యాలు,మేతాళాలమధ్యబాబుఅగ్రహారంలోనినారదపుష్కరిణివద్దకుతీసుకువచ్చారు. వినాయకస్వామి, శ్రీవల్లీ దేవసేనసమేతసుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్త కన్నప్పముందుసాగారు.శ్రీకాళహస్తీశ్వరుడుఓతెప్పపై,జ్ఞానప్రసూనాంబమరోతెప్పపైఆశీనులైపుష్కరిణిలోవిహరించారు.ఐదుప్రదక్షిణలునిర్వహించిన అర్చకులు ప్రతి ప్రదక్షిణకు ప్రత్యేక హారతులుసమర్పించి భక్తులకు చూపారు.ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు, ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరుశ్రీనివాసులుదంపతు డిప్యూటీవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఈఓ హరి యాదవ్, డీఎస్పీ ఉమామహేశ్వరరావు, డి ఈ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad