ఎన్ వి ఎస్ బాబుకి కన్నీటి నివాళి అర్పించారు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, January 5, 2023

ఎన్ వి ఎస్ బాబుకి కన్నీటి నివాళి అర్పించారు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు

ఎన్ వి ఎస్  బాబుకి కన్నీటి నివాళి అర్పించారు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు





   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్  ఎన్ వి ఎస్  బాబు ఆకస్మికంగా గుండెపోటుతో  మృతి చెందారు. *ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు *ఎన్ వి ఎస్ బాబు మృతదేహానికి పుష్పమాలలు వేసి కన్నీటి పర్యంతరం అవుతూ ఘన నివాళులు అర్పించారు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడిగా ఎన్విఎస్ బాబు సేవలు అందించారు. విధి నిర్వహణలో యూనియన్ నాయకుడిగా తోటి ఉద్యోగ సిబ్బందితో అనులేని అనుబంధం ఏర్పరచుకున్న బాబు ఆకస్మిక మృతి తీవ్ర విషాదాన్ని నింపింది.. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. శ్రీ జ్ఞాన ప్రసూనామా సమేత శ్రీకాళహస్తీశ్వరుడు  ఎన్వీఎస్ బాబుకు ఆత్మశాంతి కలిగించి మోక్షాన్ని అనుగ్రహించాలని ఆకాంక్షించారు.  మంచి స్నేహితుడును కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిపో కార్యదర్శి పీ యస్ కుమార్ రీజినల్  ఆర్గనైజింగ్ సెక్రటరీ  పీ నరసింహులు,డిపో వర్కింగ్ ప్రెసిడెంట్,జీ పీ యస్ ఆచారీ, మరియు రోశయ్య,ఉదయ్ కుమార్,ఒ వీ రత్నం,mr బాబు,పట్టాభి,కుమార్,మరియు గ్యారేజీ సిబ్బంది అధిక సంఖ్యలో ఉద్జోగులు నివాళి అర్పించారు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad