శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ కు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పట్టణం పెళ్లి మండపం వద్ద నూతన శ్రీ బాలాజీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి .అనంతరం బాలాజీ మాల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసి శ్రీకాళహస్తిలో ఇటువంటి మాల్ రావడం చాలా సంతోషమని, ప్రజలందరికీ నాణ్యమైన దుస్తులను సరసమైన ధరలకు ఇవ్వవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,గుమ్మడి బాలకృష్ణయ్య,పగడాల రాజు,సిరాజ్,మున్నా రాయల్, జయశ్యామ్ రాయల్,గోరా,నందా,కంఠ ఉదయ్ కుమార్,మురళి యాదవ్,శ్రీవారి సురేష్,సెన్నీర్ కుప్పం శేఖర్,స్వామి రెడ్డి భరత్ రెడ్డి,మధు రెడ్డి,గణేష్,కంచి గురవయ్య, అట్ల రమేష్,శంకర్,రవి, సాయి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment