శ్రీకాళహస్తి అనుబంధ ఆలయమైన చక్రేశ్వర స్వామి దేవాలయముకు ఆధునికరణ పనులకు భూమి పూజ చైర్మన్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి దేవస్థానము అనుబంధాలయం శ్రీ చక్రేశ్వర స్వామి దేవాలయంకు ఆధునికరణ పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తీశ్వర పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు నిర్వహించారుచైర్మన్ గారూ మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానము అనుబంధాలయం శ్రీ చక్రేశ్వర స్వామి దేవాలయంకు ఈరోజు ఆధునికరణ పనులకు భూమి పూజ కార్యక్రమాన్నితో ప్రారంభించబడింది ఆలయానికి ముఖద్వారంలో నూతనంగా ఆర్చి మరియు దేవస్థానంలో ఇప్పటివరకు నందీశ్వరుని ఏర్పాటు కాలేదు నూతనంగా నందీశ్వరుడు కూడ ఏర్పాటు చేయబోతున్నాం దేవాలయం లోపల పూర్తిగా గ్రైనేట్ తో సుందరీ కారణము చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిఇ శ్రీనివాస్ రెడ్డి వర్క్ ఇన్స్పెక్టర్ సూర్యప్రసాద్ పాలక మండలి సభ్యులు రమాప్రభ ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు చింతామణి పాండు వైయస్సార్ సిపి నాయకులు స్వర్ణ మూర్తి, పగడాల రాజు,సెన్నేరు కుప్పం శేఖర్, మొగరాల గణేష్, పత్తిమని, మరియు ఆలయ అధికారులు దేవస్థానం అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment