వాయులింగేశ్వర సేవలో అనసూయ భరద్వాజ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నకు టెలివిజన్ యాంకర్ అనసూయ భరద్వాజ విచ్చేశారు.వారికి ఆలయ A.E.O సతీష్ మాలిక్ స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజ స్వామి అమ్మ వార్ల దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద ఆలయకార్యనిర్మాధికారి కే.వి సాగర్ బాబు శేష వస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థప్రసాదాలు అందజేశారు.వేద పండితులు ఆశీర్వదించారు.
No comments:
Post a Comment