శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లల ఉండి లెక్కింపు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి దేవస్థానంలో స్వామి అమ్మవారుల శ్రీకాళహస్తీశ్వర పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు దేవస్థానం ఈవో కేవీ సాగర్ బాబు గారు ఆధ్వర్యంలో ఉండి లెక్కింపు జరిగింది దేవస్థానానికి ఉండి ద్వారా వచ్చిన ఆదాయం 1,98,43,982 వచ్చింది మరియు బంగారం 0.305.800 గ్రాములు వెండి 338.490 కేజీ భక్తులు ద్వారా వచ్చింది అదేవిధంగా విదేశీ కరెన్సీలు USA 63, సింగపూర్ 119, మలేషియా 20, ఒమాన్ 15, ఇతర దేశాల కరెన్సీ 18 దేవస్థానానికి ఆదాయం వచ్చింది. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు దేవస్థాన అధికారులు ఏఈఓ కృష్ణారెడ్డి, డిఈ మురళీధర్ రెడ్డి, అకౌంటెంట్ ప్రశాంత్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్,శ్రీనివాసులు రాజు, సురేష్ రెడ్డి,పోలీస్ సిబ్బంది స్వామి వారి సేవకులు సెక్యూరిటీ సిబ్బంది బ్యాంకు సిబ్బంది వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment