"మిలెట్ మర్ట్"ను ప్రారంబించిన పవిత్ర రెడ్డి బియ్యపు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి టౌన్,ఎ.పి.ఎస్ ఆర్.టి.సి బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన "మిలెట్ మర్ట్"ను ప్రారంబించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు .ఈ కార్యక్రమంలో విన్స్ ఆర్గనైజేషన్ మీరా,మహాలక్ష్మి,కౌసల్య,యమున,ఆర్టిసి డిపో డీఎం రజవర్ధన్ రెడ్డి, మెప్మ పిడి రాధమ్మ,కమిషనర్ వెంకట్ రమణ,గరికపాటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment