మృతుల కుటుంబానికి శ్రీకాళహస్తి MLA చేయూత - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, January 6, 2023

మృతుల కుటుంబానికి శ్రీకాళహస్తి MLA చేయూత

 మృతుల కుటుంబానికి శ్రీకాళహస్తి MLA చేయూత


   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


తొట్టంబేడు మండలం చియ్యావరం గ్రామంకి చెందిన E. వెంకటయ్య అనారోగ్యంతో మరణించారు.వారి ఆకస్మికమృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే  బియ్యపు మధుసూదన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులని పరామర్శించి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.అలాగే మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో మండల వైయస్ఆర్ సీపీ నాయకులు రఘురాం, సుబ్రమణ్యం,వేమాలయ, అలంకారయ్య, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad