త్వరలోనే కాలభైరవ క్షేత్రాన్ని సుందరీ కారణము చైర్మన్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
వేడం గ్రామ పంచాయతీలో శ్రీకాళహస్తి దేవస్థానము అనుబంధాలయం భైరవకోనలోనీ కాలభైరవ క్షేత్రంనీ కుంభాభిషేకం పనులను దేవస్థానం ఇంజనీరింగ్ సిబ్బంది కలిసి శ్రీకాళహస్తీశ్వర పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలించినరు చైర్మన్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానము అనుబంధాలయం భైరవకోనలోనీ కాలభైరవ క్షేత్రంనీ నూతనంగా 18 లక్షలతో పది అడుగుల సిమెంటు రోడ్డుని మరియు ఆలయ ప్రకారం చుట్టూ స్టీల్ గ్రిల్ కాలభైరవ క్షేత్రాన్ని ఆలయని సుందరీ కారణముగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల లోపల కాలభైరవ క్షేత్రంకి కుంభాభిషేకం పనులు కూడా పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండ సభ్యులు పసలు సుమతి దేవస్థానం ఇంజనీరింగ్ సిబ్బంది డిఇ శ్రీనివాస్ రెడ్డి, ఏఈ వేణుగోపాల్, పవన్, ఆలయ అర్చకులు మోహన్ శర్మ కాంట్రాక్టర్ గుమ్మడి బాలకృష్ణయ్య వైఎ్సార్సీపీకి
నాయకులు భాస్కర్ ముదిరాజ్, పసల కుమారస్వామి, భార్గవ్ మరియు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment