శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం కు ఒక కేజీ వెండి గంటను వితరణ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం హైదరాబాదు వాస్తవ్యులు బి శ్రీకాంత్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు స్వామి అమ్మవార్లకు ఒక కేజీ వెండి గంటను దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు దేవస్థానం ఈవో కేవీ సాగర్ బాబు ఆధ్వర్యంలో సమర్పించారు వారికి ఆలయ ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి స్వామి-అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు..
No comments:
Post a Comment