శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనంకి జబర్దస్త్ సీనియర్ హాస్యనటులు రాకెట్ రాఘవ కుటుంబ సమేతంగా
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనంకి జబర్దస్త్ కామెడీ షో సీనియర్ హాస్యనటులు రాకెట్ రాఘవ కుటుంబ సమేతంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు తారక శ్రీ నివాసులు శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి అమ్మ వార్ల లను ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించి స్వామి వారి వస్త్రాన్ని అందచేశారు. అనంతరం శ్రీ దక్షిణ మూర్తి సన్నిధానం వద్ద వేదపండితులచే ఆశీర్వదించి, శేష వస్త్రంతో సత్కరించి స్వామి అమ్మ వార్లచిత్రపటాన్ని మరియు తీర్థప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో నరసింహులు, బాల గౌడ్, తేజ సునీల్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment