రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలు భాగంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, November 30, 2022

రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలు భాగంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు

 రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలు భాగంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు జరిగింది



   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని భాస్కర్ పేట  జెడ్పి హై స్కూల్  నందు క్విజ్ పోటీలు జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సహా ప్రధానోపాధ్యాయులు రుక్మాంగదం రెడ్డి మరియు ఉపాధ్యాయులు మరియు పారా లీగల్ వాలంటరీలు పాల్గొన్నారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం ప్రాథమిక హక్కులు మరియు ప్రాథమిక విధులుపై క్విజ్ పోటీలు జరిగింది. అనంతరం విద్యార్థుల్లోని  లో  మొదట గాయత్రి, 8th క్లాస్, రెండు హర్షవర్ధన్, 6th క్లాస్ మూడు తనుజ, 7th క్లాస్ ర్యాంకులు సాధిచారు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad