రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలు భాగంగా విద్యార్థులకు స్లోగాన్(నినాదం) రచన పోటీలు జరిగింది - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, November 29, 2022

రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలు భాగంగా విద్యార్థులకు స్లోగాన్(నినాదం) రచన పోటీలు జరిగింది

 రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలు భాగంగా విద్యార్థులకు స్లోగాన్(నినాదం) రచన పోటీలు జరిగింది



   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని ఆర్ పి బి ఎస్ జెడ్పి బాయ్స్ స్కూల్  నందు స్లోగాన్(నినాదం)రచన పోటీలు జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి మరియు ఉపాధ్యాయులు మరియు పారా లీగల్ వాలంటరీలు పాల్గొన్నారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం ప్రాథమిక హక్కులు మరియు ప్రాథమిక విధులుపై స్లోగాన్(నినాదం)రచన పోటీలు జరిగింది. అనంతరం విద్యార్థుల్లోని సీనియర్స్ లో  మొదట భానుజ, రెండు భూపేష్, మూడు ఈశ్వరి, జూనియర్స్ లో మొదటి రుచిత, రెండు నీరాజకుమారి, మూడవ కీర్తన  ర్యాంకులు సాధిచారు, ఉపాధ్యాయులు అభినదిచారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad