శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు విచ్చేసిన చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, September 1, 2023

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు విచ్చేసిన చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ

 శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ మరియు I&PR మంత్రిత్వ శాఖ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు





స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన  తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత  శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమై ఆలయానికి ఆంధ్ర ప్రదేశ్ బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ మరియు I&PR మంత్రిత్వ శాఖ చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు వీరికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు దేవస్థానం అధికారులు దక్షిణ  గోపురం వద్ద స్వాగతం పలికి  స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం గురు దక్షిణామూర్తి వద్ద శేషవస్త్రంతో సత్కరించి  వేదపండితులచే ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని,తీర్థప్రసాదాలను అందచేశారు .ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యులు బుల్లెట్ జై శ్యామ్,దేవస్థానం అధికారులు ఏఈఓ సతీష్ మాలిక్, సూపర్డెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పి ఆర్ ఓ నాగభూషణం నాయక్, చైర్మన్ సిసి సుదర్శన్ రెడ్డి, మరియు బీసీ సంక్షేమం శాఖ అధికారులు,I&PR అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad