భాష్యం పాఠశాల ఆధ్వర్యంలో గురుపూజోత్సవ దినోత్సవ ఘనంగా జరిపారు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, September 5, 2023

భాష్యం పాఠశాల ఆధ్వర్యంలో గురుపూజోత్సవ దినోత్సవ ఘనంగా జరిపారు

భాష్యం పాఠశాల  ఆధ్వర్యంలో గురుపూజోత్సవ దినోత్సవ ఘనంగా జరిపారు ఉపాధ్యాయులను   సత్కారించి ఆశీస్సులు పొందిన  విద్యార్థులు  








స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

 టీచర్స్  దినోత్సవాన్ని పురస్కరించుకొని   శ్రీకాళహస్తి పానగల్ నందు ఉన్న భాష్యం పాఠశాలలో 

ఈ వేడుక జెడ్ఈఓ లక్ష్మణ్   ఆధ్వర్యంలో  ప్రధానోపాధ్యాయులు  హర్షవర్ధన్ రెడ్డి  పాల్గొని ఉపాధ్యాయ దినోత్సవo   అవునత్వాన్ని చెప్పారు , తరువాత ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు . ప్రతి ఒక్కరి జీవితాలకు బంగారు బాటలు వేసే ఉపాధ్యాయులను స్మరించుకోవడం మన కర్తవ్యం అని ,సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టిన రొజు పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవo జరుపుకొంటున్నామని , నేటి  పౌరులే  రేపటి బాలలు గా మనం చెప్పుకుంటాము  ఆ బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది కాబట్టి ఉపాధ్యాయుల ను గౌరవించి ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాము, ప్రతి విద్యార్థిని పౌరుడుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల మీద  ఉందని  ప్రతి ఒక్క విద్యార్థిని తీర్చిదిద్దాలని భావించారు,  ఉపాధ్యాయులను   సత్కారించి విద్యార్థులు  ఆశీస్సులు పొందినరు  ఈ కార్యక్రమంలో   ప్రిన్సిపల్ హర్షవర్ధన్ రెడ్డి హెచ్ఎం నిరోషా ఏవో అనిల్ కుమార్  పాల్గొని  ఘనంగా జరిపారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad