సబ్ జైల్ ను ఆకస్మికంగా పరిశీలించిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Thursday, June 1, 2023

demo-image

సబ్ జైల్ ను ఆకస్మికంగా పరిశీలించిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి

poornam%20copy

 జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, చిత్తూర్ వారి ఆదేశాల మేరకు ,శ్రీకాళహస్తి పట్టణంలోని సబ్ జైల్ ను ఆకస్మికంగా పరిశీలించిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి  శ్రీమతి కృష్ణప్రియ  .

WhatsApp%20Image%202023-05-31%20at%206.41.16%20PM

     స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

 సబ్-జైలు పరిసర ప్రాంతాలు, వారి వసతి గదులు , స్టాక్ రూమ్, భోజనశాల ...మొదలైనవి పరిశుభ్రతపై పరిశీలించారు. 

 తర్వాత ఖైదీలకు పెట్టె భోజనము,ఆరోగ్య సమస్యల గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు.

 ఖైదీలతో మాట్లాడి సమస్యల పై అరా తీశారు. 


న్యాయమూర్తి కృష్ణప్రియ మాట్లాడుతూ..... న్యాయపరమైన సమస్యలు ఏమైనా ఉంటే తెలపాలనన్నారు , అనంతరం ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పించారు, సమస్యలు ఏమైనా ఉంటే అర్జీ  రూపంలో అందిస్తే తక్షణమే పరీక్షరించుటకు ప్రయత్నిస్తానని అన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages