బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం... బాలల భవిష్యత్తును తీర్చిదిద్దాం అని పిలుపునిచ్చిన న్యాయవాది మునిశేఖర్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
బాల కార్మికుల నిర్మూలన మసోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్నంలోని కొండమెట్ట పరిసర ప్రాంతాల్లోని అంగళ్లల యాజమాన్లకు బాల కార్మిక నిర్మూలన చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది మునిశేఖర్ మరియు పారా లీగల్ వాలంటరీ, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
న్యాయవాది మునిశేఖర్ మాట్లాడుతూ....పిల్లలకై పని భారం వద్దు ! బాల్య వివాహాలను అరికడదాం ! “పిల్లలందరూ పనిలో కాదు - బడిలో ఉండాలి” అనే నినాదంపై అందరూ కలిసి “పనిచేస్తే ప్రస్తుతం మన ముందున్న పెద్ద సమస్య అయిన “బాలకార్మిక వ్యవస్థ” ను నిర్మూలించడం సాధ్యమవుతుంది. అప్పడు పిల్లలు వారి బాల్యపు హక్కు ను ఆదనంగా గడుపుతారు.
No comments:
Post a Comment