నాగ శిలలును బాలాలయం ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, June 14, 2023

నాగ శిలలును బాలాలయం ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో

నాగ శిలలును బాలాలయం   ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో



     స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


 శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంకు దిగువ సన్నిధి విధి నందు స్వామి అమ్మవాళ్ళ దర్శనానికి వచ్చే భక్తులకు కోసం నిర్మాణం చేస్తున్న 50 అడుగుల రోడ్డు నిర్మాణం పనులు భాగంగా అక్కడ ఉన్న బ్రాహ్మణ సేవా సంఘం  రావి చెట్టు మరియు అక్కడ నెలకొల్పిన నాగ శిలలును  ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో బాలాలయం  కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గారు పాల్గొన్నారు.   

దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కు అనునిత్యం దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు స్వామి అమ్మవారు దర్శనానికి వస్తుంటున్నారు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా దిగువ సన్నిధి వీధి నందు దేవస్థానం ఆధ్వర్యంలో నూతనంగా 50 అడుగుల రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు అందులో భాగంగా బ్రాహ్మణ సేవా సంఘం నందు నాగ శిలలను  ఈ రోజు శ్రీ ప్రకాశం పంతులు గారు ఈ యొక్క నాగ శిలలను బాలాలయం ఏర్పాటుచేసి రావి చెట్టు పక్కనే  శిలలు ప్రతిష్ట చేయడానికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సింగరాజు బాలసుబ్రమణ్యం శాస్త్రి ,దర్భా తులసీరాం  శర్మ,పూని సుబ్రమణ్య మహేష్ శర్మ,శిరోభూషణం సునీల్ శర్మ, మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad