వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవానికి ఆహ్వానం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈనెల 04-06-2023(ఆదివారం),ఉదయం 09:00 గ.లకు వ్యవసాయ మార్కెట్ కమిటీ హాల్ లో జరగనున్న నేపథ్యంలో ఈరోజు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన కమిటీ సభ్యులు గౌరవ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారిని ప్రమాణస్వీకారం మహోత్సవానికి ఆహ్వానించడం జరిగింది.
నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా జ్ఞానాంబ వారి దాస్ (మధు రెడ్డి) సభ్యులుగా లక్కమనేనిశ్రీకృష్ణ,నాదమునిరెడ్డి,కన్నమ్మ,మంజుల,అంబుజా,రఘుకేశవరెడ్డి,సుబ్రహ్మణ్యం,దుర్గయ్య, హేమలత,కోటయ్య,సరస్వతి,అమరావతి,సుజాత,ముని రాజా ఉన్నారు.
No comments:
Post a Comment