స్వామి అమ్మవారి ధ్వజారోహణ
శ్రీ కాళహస్తీశ్వర స్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభోత్సవం లో భాగంగా 25/2/2022 మధ్యాహ్నం నాలుగు గంటలకు స్వామివారి ధ్వజారోహణ ము కార్యక్రమం ప్రారంభమైనది శ్రీకాళహస్తీశ్వరా స్వామి వారి ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు గురుకులు,అర్చక స్వాములు వేద పండితులు.
ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సతీమణి శ్రీవాణి రెడ్డి బియ్యపు గారు వారి కుమార్తె శ్రీ పవిత్ర రెడ్డి బియ్యపు గారు తనయుడు ఆకర్ష రెడ్డి బియ్యపు గారు పాల్గొన్నారు. ఓం నమశ్శివాయ ఓం
No comments:
Post a Comment