శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రికలు అందజేసిన , ఈవో పెద్దిరాజు గారు
శ్రీకాళహస్తి మహాశివరాత్రి పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలకు విచ్చేసి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని ఆశీస్సులు పొందగలరని బ్రహ్మోత్సవా ల ఆహ్వాన పత్రికలతో
శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు, దేవాదాయ శాఖమాత్యులు శ్రీ డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్, IAS, కమిషనర్, దేవాదాయ శాఖ . శ్రీ T.చంద్ర కుమార్, అడిషనల్ కమిషనర్, దేవాదాయ శాఖ. శ్రీ K.V. సాగర్ బాబు, రీజనల్ జాయింట్ కమిషనర్, దేవాదాయ శాఖ, తిరుపతి . శ్రీమతి శోభారాణి, అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ శాఖ . శ్రీమతి వాణీ మోహన్, IAS, ప్రిన్సిపాల్ సెక్రెటరీ దేవాదాయ శాఖ, . శ్రీ సూర్యనారాయణ, జాయింట్ సెక్రెటరీ, దేవాదాయ శాఖ .లను
ఆహ్వానించిన ఈవో శ్రీ పెద్ది రాజు గారు ఏ ఈవో మోహన్ , గారు, రాజా వైదీశ్వరన్ అర్చక పురోహితులు,శ్రీ అర్ధగిరి స్వామి ,
శ్రీకాళహస్తీశ్వరాలయం వేద పండితులతో కలసి ఆహ్వానించారు
No comments:
Post a Comment