నాట్యంతో పులకరించిన నటరాజ నిలయం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, February 27, 2022

నాట్యంతో పులకరించిన నటరాజ నిలయం

 మహాశివరాత్రి పర్వదినమున తన నాట్యంతో పులకరించిన నటరాజ నిలయం









హాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆవరణలోని దుర్జటి కళా ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చిన్నారి హర్షితా సూర్యకుమార్ భరతనాట్య ప్రదర్శన జరిగినది. ఈ కార్యక్రమంలో అశేష భక్త జనం పాల్గొని చిన్నారి భరతనాట్యాన్ని తిలకించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో

 బో సాంబో, సీత స్వయంవరం, తిల్లాన, తీరదా విలయాటు పిళ్ళై (తమిళ్ సాంగ్)... మొదలైన పాటలకు చిన్నారి హర్షిత సూర్యకుమార్ నృత్యంను భక్తులని ఎంతో ఆకర్షించింది.చిన్నారి నాట్య హవాబాహవాలతో భక్తులను భక్తపరవసమ్ములో ముంచారు. అనంతరం చిన్నారికి దేవస్థానం త్తరపున ఆలయ అధికారులు చేతులమీదుగా సత్కరించి,షీల్డు,ప్రశంసపత్రాలు అందించారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad