మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2022 సాంస్కృతిక కార్యక్రమాలు
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తేది.24 2.2022 న సాయంత్రము 6.00 గంటలకు సినీ నటులు నటకిరీటి శ్రీ రాజేంద్ర ప్రసాద్, గారు ముఖ్య అతిథులుగా, స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు చే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు.
ఈవో శ్రీ పెద్ది రాజు గారు, డిప్యూటీ ఇఓ కృష్ణా రెడ్డి గారు ఏ ఈ ఓ ధనపాల్ , పర్యవేక్షకు లు విజయసారథి, పాల్గొన్నారు.
No comments:
Post a Comment