శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారిని శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు.
అనంతరం ఆలయ వేద పండితులచే ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
No comments:
Post a Comment