బ్రహ్మోత్సవాల్లో భాగంగా పరిపాలనా భవనం కార్యాలయంలో మీడియా పాయింట్
బ్రహ్మోత్సవాల్లో భాగంగా పరిపాలనా భవనం కార్యాలయంలో మీడియా పాయింట్ ఈరోజు ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి గారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ పెద్ది రాజు గారు ప్రారంభించారు
సదరు కార్యక్రమం లో శ్రీకాళహస్తి పాత్రికేయులు covid 19 నిబంధనలకు లోబడి కార్యక్రమం నిర్వహించబడినది.
No comments:
Post a Comment