2022 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శ్రీ భక్తకన్నప్ప ధ్వజారోహణం
2022 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగముగా మొదటి రోజు 24-02-2022,గురువారము, మధ్యాహ్నం 3.00 గంటలకు శ్రీ కన్నప్ప ఉత్సవము అలంకార మండపం నుండి కన్నప్ప కొండకు వెళ్లి,తదుపరి శ్రీ కన్నప్ప ధ్వజారోహణం, అంకురార్పణ నైవేద్యం,దీపారాధన, మంత్రపుష్పం జరిగినది.
అనంతరం శ్రీకన్నప్ప గ్రామోత్సవం నాలుగు మాడ వీధుల్లో నిర్వహించడమైనది.
పై కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి, సతీమణి శ్రీమతి బియ్యపు శ్రీ వాణి రెడ్డి గారు, కుమారుడు బియ్యపు ఆకర్ష రెడ్డి గారు, కుమార్తె బియ్యపు శ్రీ పవిత్ర రెడ్డి గారు, ఈవో శ్రీ పెద్ది రాజు గారు, దంపతులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కెసిఆర్ గారి అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నా రావు గారు , డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి గారు, దంపతులు , పురోహిత అర్ధగిరి స్వామి, ఉప ప్రధాన అర్చకులు శ్రీ కరుణా కర్ గురుకుల్, అభిషేక గురుకుల్ శ్రీ వరద గురుకుల్, వేదపండితులు అర్చకులు,పర్యవేక్షకులు లోకేష్ రెడ్డి,విజయసారథి, నాగభూషణం,భక్తులు పాల్గొన్నారు రు.
No comments:
Post a Comment