శ్రీ ముత్యాలమ్మ జాతర సందర్భంగా పనులను పరిశీలించిన దేవస్థానం పాలకమండలి చైర్మన్ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, April 4, 2023

శ్రీ ముత్యాలమ్మ జాతర సందర్భంగా పనులను పరిశీలించిన దేవస్థానం పాలకమండలి చైర్మన్

 శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయం శ్రీ ముత్యాలమ్మ జాతర సందర్భంగా పనులను పరిశీలించిన   శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్





    స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయం *శ్రీ ముత్యాలమ్మ ఆలయము జాతర  సందర్భంగా పనులను పరిశీలించిన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు జాతరకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలకుండా ఏర్పాట్లపై ఇంజనీరింగ్ శాఖ అధికారులుతో కలసి పనులను పరిసరించి తగు సూచనలు చేశారు చైర్మన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు  ముత్యాలమ్మ జాతర జాతర సందర్భంగా పట్టణ వాసులు అధిక సంఖ్యలో మహిళల భక్తులు విచ్చేస్తారు వారికి ఎటువంటి అసౌకర్యం ఉండకుండా మా దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు జాతరకు వచ్చేసి భక్తులందరికీ దేవస్థానం అంబిలి ప్రసాదాన్ని పంపిణీ కార్యక్రమంనీ ఏర్పాటు చేశారు  ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్,రెడ్డి ,డిప్యూటీ,ఎగ్జిక్యూటివ్,ఇంజనీర్,శ్రీనివాసులురెడ్డి,సూపర్నెంట్ శ్రీహరి ,ఎలక్ట్రికల్ ఏఈ సుబ్బారెడ్డి ,సివిల్ ఏఈ వేణుగోపాల్ రెడ్డి,అనుబంధాలయాల ఇంచార్జ్ లక్ష్మయ్య  దేవాలయం పరమేశం, చైర్మన్ సిసి సుదర్శన్ రెడ్డి మరియు  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad