శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయం శ్రీ ముత్యాలమ్మ జాతరకు విరాళముగాఅమ్మవారి పంచలోహ ఉత్సవ మూర్తని,మరియు సంఖువు హారతి పళ్ళెము, నంది, ద్వీపాలు విరాలముగాశ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ ఆధ్వర్యంలో అందజేశారు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయం శ్రీ ముత్యాలమ్మ ఆలయము జాతర సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం కొండమిట్ట వాస్తవ్యులు వెంకటేశ్వర రెడ్డి దంపతులు వారి తల్లి గారైన వెంకట సుబ్బమ్మ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో ముత్యాలమ్మ అమ్మవారికి పంచలోహ ఉత్సవ మూర్తని,మరియు సంఖువు హారతి పళ్ళెము, నంది, ద్వీపాలు విరాలముగా అందజేశారు వీరికి పాలకమండలి చైర్మన్ శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్,రెడ్డి ,డిప్యూటీ,ఎగ్జిక్యూటివ్,ఇంజనీర్,శ్రీనివాసులురెడ్డి,సూపర్నెంట్ శ్రీహరి ,ఎలక్ట్రికల్ ఏఈ సుబ్బారెడ్డి ,సివిల్ ఏఈ వేణుగోపాల్ రెడ్డి,అనుబంధాలయాల ఇంచార్జ్ లక్ష్మయ్య దేవాలయం పరమేశం, మరియు పట్టణ ప్రముఖులు స్వర్ణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment