బడుగుబలహీనవర్గాలఆశాజ్యోతి డా"బి.ఆర్ అంబేడ్కర్ గారు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
*శ్రీకాళహస్తి పట్టణంలోని NTR భవన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో * ముఖ్య అతిధి గా బొజ్జల సుధీర్ రెడ్డీ
*డా" బాబా సాహెబ్ బి,ఆర్ అంబేడ్కర్ గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన తెలుగుదేశం కుటుంబసభ్యులు
అనంతరం APSRTC బస్టాండ్ కూడలి వద్ద ఉన్న *డా" బాబా సాహెబ్ బి,ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిన రాష్ట్ర కార్యదర్శులు చలపతి నాయుడు, దసరాధ ఆచారి, తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, మునిరజా నాయుడు, రమేష్ గోపి సన్నీ, లక్ష్మణ్,నాయకులు ఊహ శ్రీలక్ష్మి తదితరులు కార్యకర్తలు మహిళలతో పాల్గొన్న..
No comments:
Post a Comment