నవభారతి యువజన సంఘం వారి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జన్మదిన వేడుకలు - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Friday, April 14, 2023

demo-image

నవభారతి యువజన సంఘం వారి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జన్మదిన వేడుకలు

poornam%20copy

 నవభారతి యువజన సంఘం వారి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్  జన్మదిన వేడుకలు

WhatsApp%20Image%202023-04-14%20at%202.27.22%20PM

WhatsApp%20Image%202023-04-14%20at%202.27.23%20PM

    స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


 డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గారి 132వ జన్మదిన వేడుకలు శ్రీకాళహస్తి నవభారతి యువజన సంఘం వారి ఆధ్వర్యంలో బాబుఅగ్రహారం దగ్గర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాఅతిధిగా ఎస్వీ యూనివర్సితి SC యూనియన్ మెంబర్  శ్రీ రాజమణి , గరికపాటి రమేష్ బాబు, రాజేశ్వరరావు,  నవభారత్ యోజన సంఘం సభ్యులు మహేష్, ఉంగరాల ముని ,గంగపుత్ర గాంధీ , విలియం బాబు, పుల్లూరు గురు బాబు, సంపత్ నాయుడు తదితరులు విచ్చేయడం జరిగింది.

అంబేద్కర్  రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించాలని, అలాగే దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేందని కొనిడారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages