రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలు భాగంగా విద్యార్థులకు ముఖా-ముఖి చర్చల పోటీలు జరిగింది
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని జయరంరావు వీడి లోని సరస్వతిబాయ్ మునిసిపల్ హై స్కూల్ నందు ముఖా-ముఖి చర్చల పోటీలు జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బృందాదేవి మరియు ఉపాధ్యాయులు మరియు పారా లీగల్ వాలంటరీలు పాల్గొన్నారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం ప్రాథమిక హక్కులు మరియు ప్రాథమిక విధులుపై ముఖా-ముఖి చర్చల పోటీలు జరిగింది. విద్యార్థులు ఉత్సాహముగా పోటాపోటీన పాల్గొన్నారు.
అనంతరం విద్యార్థుల్లోని మొదట లక్షిప్రియ 9th క్లాస్, రెండు విష్ణువర్ధన్, 8th క్లాస్ మూడు జోర్ధన్ విశ్వాస్, 9th క్లాస్ ర్యాంకులు సాధిచారు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.
No comments:
Post a Comment