శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకమునకు రూ.20,000/- ( ఇరవై వేలు రూపాయలు) విరాళం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, December 1, 2022

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకమునకు రూ.20,000/- ( ఇరవై వేలు రూపాయలు) విరాళం

 శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకమునకు రూ.20,000/- ( ఇరవై వేలు రూపాయలు)  విరాళం


   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకము నకు విరాళంగా చెన్నై వాస్తవ్యులు లిఖిత సాయి గారు కుటుంబ సభ్యుల *రూ.20,000/- ( ఇరవై వేలు రూపాయలు)   శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారికి అందజేశారు. వారికి ఆలయ ఛైర్మన్ గారు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి స్వామి-అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో  ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad