నిరుపేద ముస్లిం పెళ్లి కుమార్తెకు మేనమామ సాంగ్యం అందజేసిన ఎమ్మెల్యే
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పట్టణం,17వ వార్డు జయరాం రావు వీధిలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన "రజియా భాయి"కు పెళ్లి నిశ్చయమైంది.పెళ్లి కుమార్తె పేదరికంని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని రాగా..ఈరోజు ఎమ్మెల్యే ఆనవాయితీగా ఇస్తున్న "మేనమామ సాంగ్యం(బీరువా,డబల్ కాట్ మంచము,బెడ్,కిట్ బాక్స్)"ను నూతన వధూవరులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు,మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment