శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శించిన Dr మేడసాని మోహన్ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, December 1, 2022

శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శించిన Dr మేడసాని మోహన్

 శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత  శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శించిన తిరుమల తిరుపతి దేవస్థానము, అన్నమాచార్య ప్రాజెక్టుకు డైరెక్టర్ Dr మేడసాని మోహన్ 



   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన  తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత  శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమై తిరుమల తిరుపతి దేవస్థానము, అన్నమాచార్య ప్రాజెక్టుకు డైరెక్టర్ మరియు అవధాని, కవి, పండితుడు Dr మేడసాని మోహన్ గారు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయం దర్శనానికి విచ్చేసిన్నారు.వారికి శ్రీకాళహస్తీశ్వర పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్వాగతం పలికి  శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయిలిగేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు.అనంతరం శ్రీ దక్షిణ మూర్తి సన్నిధి వద్ద  , శ్రీకాళహస్తీశ్వర పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు  శేష వస్త్రంతోసత్కరించి వేదపండితులచే ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని , తీర్థప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో  మరియు ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad