శ్రీ స్వామి అమ్మవార్లకు వెండి ఉరువు వితరణ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంకు వారికి చెన్నై వాస్తవ్యులు S.బాలాజీ మరియు కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లకు నిత్యసంకర్యానికి వెండి గంట మరియు వెండి గిన్నె సుమారు ఒక కేజీ 140 గ్రాములు వెండి ఉరువు శ్రీ కాళహస్తీశ్వర పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో దేవస్థానానికి అందజేశారు తదనంతరం వారికి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి వేదపండితులచే ఆశీర్వదించి, శేష వస్త్రంతో సత్కరించి స్వామి అమ్మ వార్లచిత్రపటాన్ని మరియు తీర్థప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment