గురువారం సందర్భంగా శ్రీ మేధా గురుదక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకించారు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో గురువారం సందర్భంగా శ్రీ మేధా గురుదక్షిణామూర్తి స్వామి వారికి పలు రకాల సుగంధ జలాలతో శ్రీ మేధా గురుదక్షిణమూర్తి స్వామి వారికి అభిషేకించారు అనంతరం శ్రీ మేధా గురుదక్షిణామూర్తి స్వామి వారికి పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో స్వర్ణాభరణాలతో శోభమయంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి దూప దీప నైవేద్యాలను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కరుణాకరన్ గురుకుల్ ఆలయ అర్చకులు శివ కుమార్ శర్మ ఆర్డీవో రామారావు ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ సూపర్డెంట్ నాగభూషణం యాదవ్ మరియు అధికారులు సిబ్బంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
No comments:
Post a Comment