గోశాల గోసంరక్షణకై ముప్పై వేలు విరాళం...కృతజ్ఞతలు తెలియజేసిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం దేవస్థానం అనుబంధమైన గోశాలలోని గోసంరక్షణకై బెంగళూరు వస్తువులు శ్రీ ఏ.వేంకటలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో గోసంరక్షణకై రూ. 30,000 /-లు విరాళం అందజేసిన విరాళాలను అందజేసిన ఏ.వేంకటలక్ష్మి గారు మరియు కుటుంబ సభ్యులుకి తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ కుటుంబ సభ్యులు ఉండాలని కోరుకుంటున్నాను వారికి ఆలయ ఛైర్మన్ గారు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి స్వామి-అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గోశాల అధికారి దేవస్థానం అధికారి మరియు పరిచారకుడు గోవింద శర్మ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment