శ్రీకాళహస్తి పట్టణంలో పివి రోడ్ నందు అంకాలమ్మ జాతరలో పాల్గొన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పట్టణం పివి రోడ్ లో శ్రీ శ్రీ అంకాలమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ముందుగా అంకాలమ్మ కమిటీ సభ్యులు దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు స్వాగతం పలికి అంకాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు.దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో పివి రోడ్డులో వెలిసిన శ్రీ అంకాలమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ ప్రాంతం ప్రజలందరికీ కూడా అంకాలమ్మ జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి కుటుంబంలో సుఖ సంతోషంగా అరారోగ్యాలతో ఉండాలని తల్లి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమిత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ మూర్తి, కొల్లూరు హరినాథ్ నాయుడు,ఫాజల్,యెట్టిరాజులు, బాలా గౌడ్,అంకాలమ్మ కమిటీ సభ్యులు గోవర్ధన్, బాలాజీ, మురళి, మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment