శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు విచ్చేసి మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ దర్శించుకున్నారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమై ఆలయానికి మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ విచ్చేశారు వీరికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి శేష వస్త్రంతోసత్కరించి స్వామి అమ్మ వార్ల తీర్థప్రసాదాలు అందజేశారు*.ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంద తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment