భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పానగల్ బైపాస్ నందు భాష్యం పాఠశాలలో నేషనల్ సైన్స్ ఎక్స్పో కార్యక్రమం అత్యంత వైభవముగా జడివో లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ సివి రామన్ గొప్పదనాన్ని మరియు సైన్స్ వల్ల ప్రయోజనాలు పిల్లలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పిల్లలు వినూత్న ప్రయోగాలతో అలరించారు మంచి ప్రతిభ చూపిన పిల్లలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం నిరోష, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment