బిక్షాల గాలిగోపురం వద్ద ఉన్న గాంధీ బొమ్మను మార్పు పరిశీలించిన - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, February 7, 2024

బిక్షాల గాలిగోపురం వద్ద ఉన్న గాంధీ బొమ్మను మార్పు పరిశీలించిన

 బిక్షాల గాలిగోపురం వద్ద ఉన్న గాంధీ బొమ్మను మార్పు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు





స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తి భక్షాల కాళీ గోపురం వద్ద ఆర్యవైశ్యులు  చలమయ్య శెట్టి గారు నిర్మించిన గాంధీ బొమ్మ మండపం స్థలాన్ని మార్పు చేసే దానికి స్థలాన్ని పరిశీలించిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు శ్రీకాళహస్తి మున్సిపాలిటీ కమిషనర్ రమేష్ బాబు .


దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ బిక్షాల కార్యక్రమ వద్ద ఆర్య వైశ్యులు చలమయ్యే శెట్టి గారి నిర్మించిన గాంధీ మండపాన్ని అదేవిధంగా అదే విగ్రహంతో గాలిగోపురానికి ఎడమవైపుకు గాలిగోపురానికి చివరి భాగంలో దేవస్థానం నిధులతో నిర్మించడానికి శ్రీకాళహస్తి మున్సిపల్ అనుమతి తీసుకుని మున్సిపల్ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ అనుమతులు కూడా కోరడం జరిగింది అని తెలిపారు. ఈ యొక్క గాంధీబొమ్మను మార్చడం దేనికంటే వాహనాల మండపం పుణం నిర్మాణ పనులు 2017 పనులు ప్రారంభించిరు ఇప్పటివరకు పున్న నిర్మాణం కాకపోవడం కారణం వాహనం మండపానికి పైకి ఏ ఒక్క బండరాయిని తీసుకువెళ్లాలంటే కూడా ఈ గాంధీ బొమ్మ దెబ్బతింటుందని కారణంగా వాహన మండపం పున్న నిర్మాణ పనులు ఆగిపోయినాయి . అదేవిధంగా ఈ వాహన మండపం పనులు ముక్కాల భాగం పూర్తి చేసుకుని కాల్ భాగం పనులు మాత్రమే జరగాల్సింది ఉంది కాబట్టి అధికార దృష్టికి తీసుకురావడం జరిగింది అధికారులు కూడా వెంటనే మండపని మార్చడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది తెలియజేశారు అదేవిధంగా మొదట గాంధీ మండపాలు నిర్మించి తర్వాత ఇక్కడ ఉన్న గాంధీ బొమ్మను తీసుకువెళ్లి నూతన మండపంలో ఏర్పాటు చేస్తున్నామని పట్టణ ప్రముఖులకు వివిధ రాజకీయ పార్టీ నాయకులకు పత్రిక రూపాన తెలియజేస్తున్నామని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఏఈ శివ కిషోర్, మున్సిపాలిటీ డిఈ లలిత మరియు దేవస్థాన అధికారులు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad